దీని కోసం దశలు
  1. వెబ్‌సైట్‌కు కవర్ లేదా గ్యాలరీ ఫోటో జోడించండి. “డిజైన్” తెరిచి “మీ ఫోటోల నుండి” ఎంచుకోండి.
  2. ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్‌లో ప్రివ్యూ చూసుకోండి. “ఈ రూపం వాడండి” ఎంచుకోండి, చిత్తుప్రతి సిద్ధమయ్యాక “చూసి పబ్లిష్ చేయండి” ఎంచుకోండి.

వర్తించేది రూపం సేవ్ చేస్తే చిత్తుప్రతి మాత్రమే మారుతుంది; పబ్లిష్ చేయడం వేరే దశ. లైట్, డార్క్ రెండింటిలోనూ టెక్స్ట్ చదవగలిగేలా ఉంటుంది, సిద్ధంగా ఉన్న రంగులు కూడా అందుబాటులో ఉంటాయి.