- సందేశం పక్కన ఉన్న అనువాద బటన్ ట్యాప్ చేయండి.
- అసలు సందేశం చూడటానికి మళ్ళీ ట్యాప్ చేయండి.
- “సెట్టింగ్‌లు → భాష”లో మీకు కావాల్సిన భాష ఎంచుకోండి.
తెలుసుకోదగినవి
- రెండు నెలలు వాడని ప్యాకేజీని తీసివేస్తారు. తర్వాతిసారి అనువదించినప్పుడు మళ్ళీ డౌన్‌లోడ్ అవుతుంది.