వ్యక్తులు, గ్రూప్‌లు
మీరు ఎవరితో మాట్లాడతారు, వారిని ఏమని పిలుస్తారు, ఎవరి నుండి వినకూడదనుకుంటారు.
- గ్రూప్ సృష్టించండిచాలామందికి ఒకే సంభాషణ.
- గ్రూప్‌లో ఎవరున్నారుకొత్త సభ్యులకు వారు చేరినప్పటి నుండే సందేశాలు కనిపిస్తాయి, అంతకు ముందువి కాదు. వెళ్ళిపోయినవారికి కొత్తవి అందవు.
- ఒకరికి మీరు పెట్టే పేరుమీకు మాత్రమే కనిపించే పేరు, ఈ పరికరంలోనే ఉంటుంది. వారికి తెలియదు.
- గ్రూప్‌కు ఒకరిని ఆహ్వానించండిPearlలో ఇప్పటికే ఉన్నా లేకపోయినా, లింక్‌తో ఒకరిని గ్రూప్‌లోకి తీసుకురండి.
- ఒకరిని బ్లాక్ చేయండివారి సందేశాలు మీకు చేరవు. వారికి తెలియదు.
సాధారణ ప్రశ్నలు
గ్రూప్ ఆహ్వాన లింక్ ఏం చేస్తుంది?
అది ఒక వ్యక్తిని గ్రూప్‌లోకి తీసుకొస్తుంది. కొత్తవాళ్లు ఖాతా సృష్టించి మీ ఆహ్వానంగా చేరతారు; ఇప్పటికే Pearlలో ఉన్నవాళ్లు నేరుగా చేరతారు. ప్రతి లింక్ ఒక్కసారే పనిచేస్తుంది.
గ్రూప్ ఆహ్వాన లింక్‌లు