భద్రత, రిపోర్ట్
వెంటనే సహాయం పొందడం, నియమాలు ఉల్లంఘించేవాటిని రిపోర్ట్ చేయడం, వ్యక్తులను బ్లాక్ చేయడం.
- అత్యవసర సమయంలో సహాయం పొందండిమీరు నమ్మే వ్యక్తులకు తెలియజేయండి, స్థానిక అత్యవసర నంబర్ కనుగొనండి, లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.
- ఏదైనా రిపోర్ట్ చేయండినియమాలు ఉల్లంఘించే సందేశం, వ్యక్తి, గ్రూప్, పోస్ట్ లేదా వ్యాపారం గురించి Pearlకు తెలియజేయండి.
- ఒకరిని బ్లాక్ చేయండివారి సందేశాలు మీకు చేరవు. వారికి తెలియదు.
- సహాయం, నోటీసులు, ఖాతా స్థితిPearl నోటీసులు చదవండి, మీ ఖాతా స్థితి చూసుకోండి, సహాయం అడగండి.
- భద్రతా నంబర్లుమీ ఇద్దరికీ ఒకే నంబర్ కనిపిస్తే, మీ సందేశాలను మధ్యలో ఎవరూ అడ్డగించడం లేదు.
సాధారణ ప్రశ్నలు
నా ఖాతా విషయంలో సహాయం ఎక్కడ దొరుకుతుంది?
Pearlలో రచ్చబండ తెరిచి మా సహాయ డెస్క్‌కు రాయండి. మీరు అక్కడ పంపేది మేము చదవగలం, మేము సహాయం చేసేది అలాగే.
బ్రౌజర్లో తెరవండి