దీని కోసం దశలు

ఫోన్

  1. మైక్రోఫోన్‌ను నొక్కి పట్టుకోండి.
  2. పట్టుకునే మాట్లాడండి.
  3. పంపడానికి వదిలేయండి, లేదా తీసేయడానికి పక్కకు జరపండి.

టాబ్లెట్

  1. మైక్రోఫోన్‌ను నొక్కి పట్టుకోండి.
  2. పట్టుకునే మాట్లాడండి.
  3. పంపడానికి వదిలేయండి, లేదా తీసేయడానికి పక్కకు జరపండి.

కంప్యూటర్

  1. రికార్డింగ్ మొదలుపెట్టడానికి మైక్రోఫోన్ క్లిక్ చేయండి.
  2. ఆపడానికి మళ్ళీ క్లిక్ చేయండి.
  3. దాన్ని పంపండి, లేదా పంపకుండా తీసేయండి.

తెలుసుకోదగినవి

  • ప్రతి వాయిస్ నోట్ ఎలా మొదలవుతుంది. పంపే ముందు మార్చవచ్చు.