దీని కోసం దశలు
  1. “కొత్త సంభాషణ” ట్యాప్ చేయండి.
  2. ఒక్కరి కోసం “చాట్”, చాలామంది కోసం “గ్రూప్” ఎంచుకోండి.
  3. మీకు కావాల్సినవారిని ట్యాప్ చేయండి. గ్రూప్‌కు పేరు కూడా కావాలి.
  4. తెరవడానికి కింద ఉన్న బటన్ ట్యాప్ చేయండి.