ఫోన్
- సందేశాన్ని నొక్కి పట్టుకోండి.
- “ఎడిట్ చేయండి”, “అందరికీ తొలగించండి” లేదా “నా కోసం దాచండి” ఎంచుకోండి.
టాబ్లెట్

కంప్యూటర్
- సందేశంపై రైట్-క్లిక్ చేయండి.
- “ఎడిట్ చేయండి”, “అందరికీ తొలగించండి” లేదా “నా కోసం దాచండి” ఎంచుకోండి.
వర్తించేది మీ సొంత సందేశాలు. పంపిన పదిహేను నిమిషాల తర్వాత ఎడిట్ చేయలేరు.