ఫోన్
- ఒక సందేశాన్ని నొక్కి పట్టుకుని “ఎంచుకోండి” ట్యాప్ చేయండి.
- మీకు కావాల్సిన మిగతావాటిని ట్యాప్ చేయండి.
- కింద ఉన్న “ఫార్వర్డ్ చేయండి” ట్యాప్ చేసి, ఎక్కడికి పంపాలో ఎంచుకోండి.
టాబ్లెట్

కంప్యూటర్
- ఒక సందేశంపై రైట్-క్లిక్ చేసి “ఎంచుకోండి” క్లిక్ చేయండి.
- మీకు కావాల్సిన మిగతావాటిని క్లిక్ చేయండి.
- కింద ఉన్న “ఫార్వర్డ్ చేయండి” క్లిక్ చేసి, ఎక్కడికి పంపాలో ఎంచుకోండి.