దీని కోసం దశలు
  1. పైన కుడివైపు ఉన్న మెనూ తెరిచి “ఈ సంభాషణలో సెర్చ్ చేయండి” ఎంచుకోండి.
  2. మీకు గుర్తున్నది టైప్ చేసి ఒక ఫలితం ట్యాప్ చేయండి.
  3. మిగతా ఫలితాలకు వెళ్ళడానికి బాక్స్ పైన ఉన్న బాణాలు వాడండి.
  4. సెర్చ్ మూసేయడానికి ✕ ట్యాప్ చేయండి.